పక్కా సాక్ష్యాలతో నిందితులకు శిక్ష పడేలా చూడాలి!

పక్కా సాక్ష్యాలతో నిందితులకు శిక్ష పడేలా చూడాలి! దర్యాప్తులో లోపాలు లేకుండా ఛార్జిషీట్లు దాఖలు చేయాలి ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ ఆదేశం కాకతీయ, ఖమ్మం : పటిష్టమైన దర్యాప్తు, పక్కా సాక్ష్యాధారాల సమర్పణతో నిందితులకు న్యాయస్థానంలో శిక్ష పడేలా కృషి చేయాలని పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ అధికారులను ఆదేశించారు. గురువారం పోలీస్‌ కమిషనరేట్‌లో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసుల విచారణ, ట్రయల్‌ ప్రక్రియలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, దర్యాప్తులో తలెత్తే లోపాలు, పొరపాట్లను గుర్తించి సరిదిద్దుకోవాలని సూచించారు....