తమ్ముడిని హత్య చేసిన అన్నకు జీవిత ఖైదు!
తమ్ముడిని హత్య చేసిన అన్నకు జీవిత ఖైదు! వరంగల్ ప్రధాన జిల్లా న్యాయస్థానం తీర్పు కాకతీయ, నల్లబెల్లి: కన్నతల్లి కళ్ల ముందే కుటుంబంలో విషాదం నింపిన తమ్ముడి హత్య కేసులో నిందితుడైన అన్నకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన కుండె రవి (40), తన తమ్ముడు కుండె కుమార్ (32)ను హత్య చేసిన కేసులో వరంగల్ ప్రధాన జిల్లా న్యాయస్థానం గురువారం ఈ తీర్పు వెలువరించింది. నిందితుడికి జీవిత ఖైదుతోపాటు రూ.2 వేల జరిమానా విధించింది. మృతుడి...