రైతు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది
రైతు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది :ఏఎంసి చైర్మన్ చేలుకల తిరుపతి మానాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకతీయ, రుద్రంగి :మండలంలోని మానాల గ్రామంలో పాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్రాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ...రైతు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని అన్నారు.రైతులు దళారుల మాటలు నమ్మి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకొని నష్టపోవద్దని...