ఆసుపత్రి పనులు త్వరగా పూర్తి చేయాలి!

ఆసుపత్రి పనులు త్వరగా పూర్తి చేయాలి! పెండింగ్‌ పనులపై ఎమ్మెల్యే రేవూరి స‌మీక్ష‌ కాకతీయ, పరకాల : పరకాలలోని 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయితో కలిసి నూతన ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, వైద్యాధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పాత భవనం నుంచి నూతన భవనానికి బ్లడ్‌ బ్యాంకును తరలించి...