శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం!

శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం! డ్రైవర్‌ కుమారుడు హేమంత్‌గౌడ్‌కు ఆర్టీసీలో ఉద్యోగ నియామక పత్రం ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు : మంత్రి పొన్నం ప్రభాకర్‌ కాకతీయ, హైదరాబాద్‌: నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తూ దివంగతులైన శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి ఇచ్చిన హామీని నెరవేర్చిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. శంకర్‌గౌడ్‌ కుమారుడు హేమంత్‌గౌడ్‌కు ఆర్టీసీలో రికార్డ్‌ ట్రెజర్‌గా ఉద్యోగం కల్పిస్తూ సచివాలయంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి నియామక పత్రాన్ని అందజేశారు....