వ్యాపారి లింగారెడ్డిపై కేసు నమోదు
వ్యాపారి లింగారెడ్డిపై కేసు నమోదు ఎనుమాముల మార్కెట్ కార్యదర్శిని బెదిరించిన ఫలితం నోటీసుల జారీపై బహిరంగంగా దుర్భాషలాడినట్లు ఫిర్యాదు విధులకు ఆటంకం కలిగించి, ప్రాణభయం సృష్టించారని కార్యదర్శి ఆరోపణ కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో నోటీసుల జారీ వ్యవహారం పోలీస్ కేసుకు దారితీసింది. మార్కెట్ కార్యదర్శి విధులకు ఆటంకం కలిగిస్తూ, బహిరంగంగా దుర్భాషలాడి బెదిరించారన్న ఫిర్యాదుతో అడ్తి సెక్షన్ అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి లింగారెడ్డిపై ఎనుమాముల పోలీసులు కేసు నమోదు చేశారు. మార్కెట్‌లో తూకాల వ్యత్యాసాలపై వ్యాపారులకు నోటీసులు జారీ చేసినందుకు తనను...