కాళోజీ కళాక్షేత్రానికి కుడా కార్యాలయం
కాళోజీ కళాక్షేత్రానికి కుడా కార్యాలయం మొదటి అంతస్తులో కొత్త కార్యాలయం ఏర్పాటు ఈ నెల 16 నుంచి అందుబాటులోకి సేవలు కాకతీయ, హనుమకొండ: కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) వరంగల్ కార్యాలయాన్ని హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం మొదటి అంతస్తుకు తరలిస్తున్నారు. ప్రస్తుతం హనుమకొండలో కొనసాగుతున్న కార్యాలయాన్ని కొత్త ప్రాంగణంలోకి మార్చే పనులు చేపట్టారు. ఈ నెల 16వ తేదీ సోమవారం నుంచి కాళోజీ కళాక్షేత్రం నుంచే కుడా కార్యాలయ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కుడా కార్యాలయం తరలింపుతో ప్రస్తుతం వినియోగిస్తున్న భవనం ఖాళీ...