బయట డాక్టర్ల బోర్డులు.. లోపల నకిలీ వైద్యం!

బయట డాక్టర్ల బోర్డులు.. లోపల నకిలీ వైద్యం! ప్రముఖ వైద్యుల పేర్లతో అర్హతలేని వ్యక్తుల చికిత్సలు రిజిస్ట్రేషన్‌ నంబర్లను అడ్డుపెట్టుకుని అక్రమ కార్యకలాపాలు హనుమకొండలో టీజీఎంసీ తనిఖీల్లో వెలుగుచూసిన వ్యవహారాలు ఫార్మసీ చదివిన వ్యక్తి వైద్యుడిగా చెలామణి అనుమతుల్లేని క్లినిక్‌లలో ఇంజెక్షన్ల మోతాదులోనూ అక్రమాలు నకిలీ వైద్యులపై పోలీస్‌ కేసులకు టీజీఎంసీ సిద్ధం కాకతీయ, హనుమకొండ : క్లినిక్‌ బయట ప్రముఖ వైద్యుల పేర్లు, మెడికల్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్లు.. లోపల మాత్రం అర్హతలేని వ్యక్తులతో చికిత్సలు! హనుమకొండలోని పలు ప్రాంతాల్లో సాగుతున్న ఈ వ్యవహారాలు...