అక్రమ బావి తవ్వకంపై కలెక్టర్ కు ఫిర్యాదు 

అక్రమ బావి తవ్వకంపై కలెక్టర్ కు ఫిర్యాదు  కాకతీయ, ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లోని  బంజర కుంట చెరువు మధ్యలో అక్రమంగా తవ్వకానికి పాల్పడుతున్న బావిని వెంటనే నిలిపివేయాలని కోరుతూ రైతులు కలెక్టర్ కు  వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. కోళ్ల ఫారం కు నీరు అందించడానికి చెరువు సమీపంలో మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి  అక్రమంగా భావితవ్వుతున్నట్లు వినతి పత్రంలో వారు ఆరోపించారు. ఈ అక్రమ తవ్వకంతో చెరువు కింద ఉన్న 50 మంది రైతుల 70 ఎకరాల సాగు భూమికి నీరు...