లాలు తండాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

లాలు తండాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కాకతీయ, ఇనుగుర్తి : మండలంలోని లాలు తండా గ్రామపంచాయతీలో స్మార్ట్ రేషన్ కార్డులు గ్రామ సర్పంచ్ భూక్య లక్ష్మీ వెంకన్న నాయక్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజలకు సన్నబియ్యం ఇవ్వడంలో ప్రజా ప్రభుత్వంకే సాధ్యమని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాటు పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్య లక్ష్మీ వెంకన్న, ఉపసర్పంచ్ బానోతు రజిత రాజు, వార్డు సభ్యులు భూక్య జీవన్, మాలోతు రవి,...