ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని నర్సింహులగూడెం ఎంపీ యుపిఎస్ పాఠశాలలో ముందస్తు బాలల దినోత్సవ కార్యక్రమం శుక్రవారం ప్రధానోపాధ్యాయురాలు కే . పద్మావతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ ఏం మాట్లాడుతూ నేటి బాలలే రేపటి సమాజ నిర్మాతలని , దేశ భవిష్యత్తుకి పునాది వంటి వారని బాల్య దశలోనే గ్రహణ సామర్ధ్యం, నేర్చుకునే స్వభావం అధికంగా ఉంటుందన్నారు. కావున మన పాఠశాలలోని అవకాశాలను సద్వినియోగ పరచుకొని స్వేచ్ఛపూరిత వాతావరణం లో విద్యాభ్యాసం గావించి ఉన్నత స్థానాలకు...