విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలి
విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలి అభిరుచికి అనుగుణంగా కోర్సులు ఎంపిక చేసుకోవాలి ప్రముఖ మానసిక నిపుణుడు పల్లె నాగేశ్వరరావు పదో తరగతి తర్వాత ఉపాధి అవకాశాలపై అవగాహన కాకతీయ, రాయపర్తి: విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని సరైన మార్గంలో పయనించినప్పుడే బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయని ప్రముఖ మానసిక నిపుణుడు పల్లె నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండలంలోని కొండూరు గ్రామ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు కొణతం పద్మలత ఆధ్వర్యంలో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో...