రొయ్యూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం
రొయ్యూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం రూ.కోటి నిధులతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు మంత్రి సీతక్క చొరవ కాకతీయ, ఏటూరునాగారం రూరల్: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఏటూరునాగారం మండలం రొయ్యూరు గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిధుల నుంచి మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క రూ.కోటి మంజూరు చేశారు. ఈ నిధులతో చేపట్టనున్న పనులకు శుక్రవారం సర్పంచ్ కావేరి అర్జున్...