సమస్యలు పరిష్కరించాకే ఇంటర్‌ విలీనం చేపట్టాలి

సమస్యలు పరిష్కరించాకే ఇంటర్‌ విలీనం చేపట్టాలి టీఎస్‌ యూటీఎఫ్‌ హనుమకొండ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ లింగారావు కాకతీయ, హనుమకొండ: ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే అంతకంటే ముందు ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సమస్యలను పరిష్కరించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ హనుమకొండ జిల్లా కార్యదర్శి చుంచుకాల లింగారావు డిమాండ్‌ చేశారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే క్యాంపస్‌లో నిర్వహించడం లేదా తరగతులను వివిధ విభాగాలుగా విభజించడం వల్ల మాత్రమే విద్యార్థుల సంఖ్య పెరగదని, నాణ్యమైన విద్య అందదని పేర్కొన్నారు....