బీఆర్ఎస్ పోరాటంతో కదిలిన సాగునీటి పనులు
బీఆర్ఎస్ పోరాటంతో కదిలిన సాగునీటి పనులు ధర్నా హెచ్చరికతో స్పందించిన అధికారులు ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కాలువలు, పైప్లైన్ల నిర్మాణం ప్రారంభం కాకతీయ, నర్సంపేట టౌన్: రైతుల సాగునీటి సమస్యలపై బీఆర్ఎస్ చేసిన పోరాటంతోనే ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కాలువలు, పైప్లైన్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ బానోత్ సారంగపాణి అన్నారు. పనులు ప్రారంభించకపోతే రైతులతో కలిసి పెద్దఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించడంతో అధికార యంత్రాంగం స్పందించిందని శుక్రవారం తెలిపారు. 2009లో టెండర్లు దక్కించుకుని ఒప్పందం చేసుకున్న...