ముత్తూట్‌ మనీ గోల్డ్‌ లోన్‌ బ్రాంచ్‌ ప్రారంభం

ముత్తూట్‌ మనీ గోల్డ్‌ లోన్‌ బ్రాంచ్‌ ప్రారంభం నూతన శాఖను ప్రారంభించిన ఏఎస్పీ కాకతీయ, ఏటూరునాగారం రూరల్‌: ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ముత్తూట్‌ మనీ గోల్డ్‌ లోన్‌ బ్రాంచ్‌ను ఏటూరునాగారం ఏఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటూరునాగారం మండలంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో రీజినల్‌ మేనేజర్‌ లక్ష్మీకాంత్‌, అడ్మిన్‌ మేనేజర్‌ హరిప్రసాద్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌ సాయిరాం, క్లస్టర్‌ మేనేజర్‌ శ్రీకాంత్‌, బ్రాంచ్‌...