భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసు సేవలు
భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసు సేవలు ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి పోలీస్ స్టేషన్ రికార్డులు, సిబ్బంది పనితీరుపై సమీక్ష వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత కాకతీయ, హన్మకొండ : ఐనవోలు మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన పోలీసు సేవలు అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఆదేశించారు. శుక్రవారం ఐనవోలు పోలీస్ స్టేషన్‌ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది ఘన స్వాగతం పలికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో సీపీ కొబ్బరి...