సీజ్ చేసినా.. మళ్లీ పొగలు!
సీజ్ చేసినా.. మళ్లీ పొగలు! పార్సీ బంధంలో యథేచ్ఛగా బేకరీ నిర్వహణ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసి తిరిగి ప్రారంభం చిమ్నీ నుంచి ఇళ్లలోకి దట్టమైన నల్లటి పొగ చలిమంచుతో పాటు పొగమంచుతో ఉక్కిరిబిక్కిరి ఏఎంసీ తీరుపై స్థానికుల అనుమానాలు మంత్రి తుమ్మల ఇలాకాలో కాలుష్య కష్టాలు కాకతీయ, ఖమ్మం బ్యూరో : సీజ్ చేసినా బేకరీ నిర్వహణ ఆగలేదు.. అధికారుల ఆదేశాలు అమలుకాలేదు.. పార్సీబంధం ప్రాంతంలో మళ్లీ బేకరీ పొగ దట్టంగా కమ్ముకుంటోంది. గతంలో కాలుష్యంపై స్థానికుల ఫిర్యాదులతో కార్పొరేషన్ అధికారులు సీజ్...