రైతుల కష్టాలు తెలియని పల్లాకు మాట్లాడే హక్కు లేదు

రైతుల కష్టాలు తెలియని పల్లాకు మాట్లాడే హక్కు లేదు చేర్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ఎందుకు రాలేదు కాకతీయ, చేర్యాల : రైతుల కష్టాలు తెలియని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చేర్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆయన పల్లా విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు. శుక్రవారం చేర్యాల పట్టణంలోని వాసవి...