బీఎం సందీప్‌ ముందున్నది ముళ్లబాటే!

బీఎం సందీప్‌ ముందున్నది ముళ్లబాటే! కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి మార్పుతో పార్టీలో కొత్త సమీకరణాలు మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య విభేదాల పరిష్కారం కీలకం ప్రభుత్వం–పార్టీ మధ్య సమన్వయమే ప్రధాన పరీక్ష పెండింగ్‌ నామినేటెడ్‌ పదవులపై ఆశావహుల ఒత్తిడి జిల్లాల్లో వర్గపోరు.. క్షేత్రస్థాయిలో క్యాడర్‌ అసంతృప్తి 2028 ఎన్నికలకు ఇప్పటి నుంచే సంస్థాగత సన్నద్ధత అవ‌స‌రం అధిష్ఠానం ఆశలు.. సందీప్‌ కార్యాచరణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా బీఎం సందీప్‌ నియామకం జరిగినట్లు...