తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబాటు
తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబాటు రూ.10 వేల నగదు, 15 తులాల వెండి అపహరణ కాకతీయ, చేర్యాల : ఇంటికి తాళం వేసి పండుగకు ఊరెళ్తే దొంగలు చేతివాటం ప్రదర్శించారు. చేర్యాల పట్టణానికి చెందిన గుండేటి బాలమణి దీపావళి సందర్భంగా ఇంటికి తాళం వేసి కరీంనగర్‌కు వెళ్లారు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చిన పని మనిషి తలుపు తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించి బాలమణికి సమాచారం ఇచ్చింది. హుటాహుటిన చేరుకున్న బాలమణి ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటాన్ని గుర్తించారు. గుర్తుతెలియని దొంగలు రూ.10 వేల...