చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించాలి

చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించాలి నెహ్రూ ఆశయాలతో సమానత్వ సమాజ నిర్మాణం నర్సంపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండెం శ్రీలక్ష్మీరామానంద్‌ కాకతీయ, నర్సంపేట టౌన్‌ : ప్రతి చిన్నారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండెం శ్రీలక్ష్మీరామానంద్‌ పిలుపునిచ్చారు. దేశ తొలి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి వేడుకలను పురస్కరించుకుని శనివారం నర్సంపేట పట్టణంలోని నెహ్రూ విగ్రహం వద్ద పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై పూలమాల వేసి నివాళులర్పించారు. విద్య,...