ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో డీఎంహెచ్‌వో తనిఖీలు
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో డీఎంహెచ్‌వో తనిఖీలు వైద్య సేవలు, టీకాల కార్యక్రమం అమలుపై పరిశీలన కాకతీయ, హనుమకొండ : జిల్లాలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అమలు తీరును వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య న్యూ శాయంపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. చిన్నారులకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టీకాలు అందించాలని సిబ్బందికి సూచించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి...