పీహెచ్సీలో డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ!
పీహెచ్సీలో డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ! మందుల నిల్వలు, వ్యాక్సిన్ల నిర్వహణపై క్షేత్రస్థాయి పరిశీలన అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకాలు అందించాలి: డాక్టర్ బి. రాజారెడ్డి కాకతీయ, గీసుకొండ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు టీకాల కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజారెడ్డి సూచించారు. శనివారం గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలు, ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. ఫార్మసీ స్టోర్లో మందుల నిల్వలు,...