బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి
బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి చేయాలి కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని బాల్య వివాహ రహిత భారత్ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, కరీంనగర్ : బాలల హక్కుల పరిరక్షణతో పాటు బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ అశ్విని పిలుపునిచ్చారు. నవంబర్ 14న కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశ్విని చేతుల మీదుగా ‘బాల్య వివాహ రహిత భారత్’,...