చిన్న నాగారంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
చిన్న నాగారంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండలంలోని చిన్న నాగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య, ఉపసర్పంచ్ తుమ్మనపల్లి సతీష్, పాలకమండలి ఆధ్వర్యంలో విద్యార్థులతో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించి మాజీ ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యత, బాలల భవిష్యత్తు, సమాజంలో వారి బాధ్యతల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెడుపోక సుజాత యాకయ్య...