ఘనంగా గుట్టయ్యగౌడ్ జన్మదిన వేడుకలు

ఘనంగా గుట్టయ్యగౌడ్ జన్మదిన వేడుకలు కాకతీయ, నెల్లికుదురు:మండలంలోని నైనాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు పెరుమాండ్ల గుట్టయ్యగౌడ్ జన్మదిన వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీ నందు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన యుద్ధనౌక మారోజు వీరన్న కుమార్తె దిశా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని గుట్టయ్య గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గుగులోత్ జగన్ నాయక్, మహబూబాబాద్ మాజీ...