మార్కెట్‌ను ఏఎంసీకి అప్పగించండి

మార్కెట్‌ను ఏఎంసీకి అప్పగించండి నాలుగేళ్లుగా అసంపూర్తిగా ఇంటిగ్రేటెడ్‌ ఫ్రూట్స్‌ మార్కెట్‌ రూ.24 కోట్ల పనులు మధ్యలోనే నిలిచిపోయాయి కాంట్రాక్టర్‌ బిల్లులు చెల్లించకపోవడంతోనే జాప్యం పండ్ల మార్కెట్‌ అధ్యక్షుడు వెల్ది సాంబయ్య విజ్ఞప్తి కాకతీయ, వరంగల్‌: “లక్ష్మీపురం పండ్ల మార్కెట్‌ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన మార్కెట్‌ను వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి అప్పగిస్తే మేమే నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటాం. వ్యాపారుల నుంచి పదో, ఇరవయ్యో చొప్పున విరాళాలు సేకరించైనా మార్కెట్‌ను నిర్మించుకుంటాం” అని పండ్ల మార్కెట్‌ అధ్యక్షుడు వెల్ది సాంబయ్య...