గ్రామంలో వివాదాలకు అజ్ఞాత వ్యక్తే కారణం!

గ్రామంలో వివాదాలకు అజ్ఞాత వ్యక్తే కారణం! సర్పంచ్‌ను పావుగా ఉపయోగించుకుంటూ గొడవలకు ఆజ్యం సొంత వర్గీయులను కాపాడుకునేందుకే సీఐపై ఆరోపణలు గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మర్రి క్రాంతికుమార్‌ డిమాండ్‌ కాకతీయ, గీసుగొండ : మనుగొండ గ్రామంలో కొంతకాలంగా చోటుచేసుకుంటున్న వివాదాల వెనుక గ్రామంలో నివసించని ఓ అజ్ఞాత వ్యక్తి ప్రోద్బలం ఉందని గ్రామ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మర్రి క్రాంతికుమార్‌ ఆరోపించారు. తన వర్గీయులను కాపాడుకునేందుకు సీఐ విశ్వేశ్వర్‌పై తప్పుడు ఆరోపణలు చేయిస్తూ గ్రామంలో విద్వేషాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. గీసుగొండ మండలంలోని ఎస్‌ఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో...