ఎమ్మెల్సీ ఖాళీలు.. ఆశావహుల కన్ను!
ఎమ్మెల్సీ ఖాళీలు.. ఆశావహుల కన్ను! మూడు గవర్నర్ కోటా స్థానాల కోసం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ పద్మశాలి హామీతో వేడెక్కిన రాజకీయ సమీకరణాలు ముదిరాజ్, మున్నూరు కాపు, యాదవ వర్గాల నుంచి ప్రయత్నాలు ఈరవత్రి అనిల్, చరణ్ కౌశిక్ యాదవ్ పేర్లపై చర్చ సత్తు మల్లేశం, నీలం మధు, ఆరెపల్లి మోహన్ ఆశలు బ్రాహ్మణ కోటాలో హర్కర వేణుగోపాల్, కె. దయాసాగర్ డిసెంబరులో ఎంపికకు కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు నామినేటెడ్ పదవులు, గ్రాడ్యుయేట్ ఎన్నికలతో ముడిపడిన లెక్కలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ...