నర్సంపేటలో కొత్త పింఛన్ల పండుగ!

నర్సంపేటలో కొత్త పింఛన్ల పండుగ! 1,189 మందికి మంజూరు పత్రాల పంపిణీ అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాకతీయ, నర్సంపేట : కొత్తగా మంజూరైన చేయూత పింఛన్లతో అర్హులైన లబ్ధిదారుల ఇళ్లలో ఆనందం వెల్లివిరిసింది. శనివారం నర్సంపేట పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్‌ సత్యశారద లబ్ధిదారులకు పింఛన్‌ మంజూరు పత్రాలను అందజేశారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 769 మందికి, మండల పరిధిలో 420 మందికి కలిపి మొత్తం 1,189 మందికి...