యాసంగిలో వరికి స్వస్తి

యాసంగిలో వరికి స్వస్తి ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం! ఎల్‌-నినో ప్రభావంతో నీటి ఎద్దడి, విద్యుత్‌ సమస్యలు తలెత్తే అవకాశం సబ్సిడీ సౌకర్యాల కోసం నవంబర్‌ 16లోపు పేర్లు నమోదు చేసుకోవాలి మండల వ్యవసాయ అధికారి ఎ. అనురాధ కాకతీయ, హసనపర్తి : రానున్న యాసంగి సీజన్‌లో ఎల్‌-నినో ప్రభావంతో నీటి ఎద్దడి, విద్యుత్‌ సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగును తగ్గించి ఆరుతడి పంటల వైపు మళ్లాలని హసనపర్తి మండల వ్యవసాయ అధికారి ఎ. అనురాధ సూచించారు. తక్కువ...