పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి ముగ్గురి అరెస్టు..పరారీలో ఒక‌రు.. రూ.36,670 నగదు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం కాకతీయ, హసన్‌పర్తి : పేకాట ఆడుతూ పట్టుబడిన ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.36,670 నగదు, 3 సెల్‌ఫోన్లు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ ఎ. మధుసూదన్‌ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు నవంబర్‌ 14న హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎల్లాపూర్‌ గ్రామ శివారులో టాస్క్‌ఫోర్స్‌ బృందం దాడి నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ దాడిలో హసన్‌పర్తికి చెందిన పిట్టల శ్రీనివాస్‌ (48), పెద్దమ్మ రమేష్‌ (47),...