శ్రీవారి రూపాన్ని చిత్రించిన కళాకారుడు కన్నుమూత

శ్రీవారి రూపాన్ని చిత్రించిన కళాకారుడు కన్నుమూత 86 ఏళ్ల వయసులో ఎస్‌.ఎం. శ్రీనివాసన్‌ తుదిశ్వాస 1970లో తిరుమల మూలవిరాట్టును చూసి రెండు చిత్రాల రూపకల్పన ప్రపంచవ్యాప్తంగా భక్తుల పూజామందిరాల్లో కొలువైన శ్రీవారి చిత్రం కాకతీయ, ఏపీ బ్యూరో : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి రూపాన్ని చిత్రించి ప్రపంచవ్యాప్తంగా భక్తుల ఆదరణ పొందిన ప్రముఖ చిత్రకారుడు ఎస్‌.ఎం. శ్రీనివాసన్‌ (86) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన గీసిన శ్రీవారి చిత్రం...