దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ అభినందనీయం

దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ అభినందనీయం హుస్సేన్ నాయక్ సేవలు మరువలేనివి బీజేపీ జిల్లా నేత గుగులోతు నవీన్ నాయక్ కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండలంలోని వివిధ గ్రామాలలోని దివ్యాంగులకు అలీమ్యాకో--- సి ఎస్ ఆర్ కార్యక్రమం ద్వారా మోటరైజ్డ్ ట్రై సైకిళ్ల పంపిణీ జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ సహకారంతో పంపిణీ చేయడం అభినందనీయమని ఆయన సేవలు మరువలేనివని బిజెపి జిల్లా నేత గుగులోతు నవీన్ నాయక్ అన్నారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ...