రాష్ట్రంలో ఉద్యమకారులకు గుర్తింపేది?
రాష్ట్రంలో ఉద్యమకారులకు గుర్తింపేది? ఆర్థిక ఇబ్బందులతో ఉద్యమకారుల కుటుంబాల అవస్థలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ల కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకే స్వరాష్ట్రంలో గుర్తింపు లేకపోవడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ల రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండో దశ ఉద్యమకారుల ఓదార్పు యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో సుమారు 50 మంది ఉద్యమకారులు, వారి కుటుంబాలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఉద్యమకాలంలో...