మినీ స్టేడియంలో విద్యుత్ వెలుగులు

మినీ స్టేడియంలో విద్యుత్ వెలుగులు వాకర్లు, క్రీడాకారుల ఇబ్బందులకు పరిష్కారం కాకతీయ, నర్సంపేట టౌన్: పట్టణంలోని మినీ స్టేడియంలో విద్యుత్ లైట్ల ఏర్పాటు చేయడంతో వాకర్లు, క్రీడాకారులకు చీకటి కష్టాలు తొలగనున్నాయి. గత కొంతకాలంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన సోలార్ లైట్ల బ్యాటరీలు పాడవడంతో రాత్రి వేళల్లో లైట్లు వెలగడం లేదు. దీంతో తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు వాకింగ్‌కు వచ్చే ప్రజలు, క్రీడా సాధన చేసే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు....