ఆశాల సమస్యలు పరిష్కరించాలి

ఆశాల సమస్యలు పరిష్కరించాలి రేపటి కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి....... బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు పిలుపు..... కాకతీయ, నర్సంపేట టౌన్: ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాలో ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఆశా వర్కర్లకు నెలకు 18 వేల వేతనం...