గుట్టు బయటపడింది.. యుద్ధం మొదలైంది!

గుట్టు బయటపడింది.. యుద్ధం మొదలైంది! ఏనుమాముల మార్కెట్‌లో కొనుగోళ్ల బంద్‌కు వ్యాపారుల నిర్ణయం లింగారెడ్డిపై కేసుతో రగిలిన వ్యాపార వర్గాలు సోమవారం నుంచి కొనుగోళ్లు నిలిపివేయాలని ఛాంబర్‌ తీర్మానం తనిఖీల్లో తూకం, హమాలీ, ఈ-నామ్‌ నిబంధనల ఉల్లంఘనలు ఆదివారం కలెక్టర్‌ నిర్ణయంపై మార్కెట్‌ వర్గాల్లో ఉత్కంఠ కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో తనిఖీలతో వెలుగులోకి వచ్చిన అక్రమాలు ఇప్పుడు కొనుగోళ్ల బంద్‌ వరకు వెళ్లాయి. ప్రభుత్వం నియమించిన లక్ష్మణుడి బృందం ఈ నెల 4, 5 తేదీల్లో నిర్వహించిన క్షుణ్ణ పరిశీలనలో...