మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి కాకతీయ, నెల్లికుదురు: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాదర్ ప్రశాంత్, నేచర్ కేర్ ట్రస్ట్ చైర్మన్ బండారు వెంకటరమణ లు అన్నారు. మహబూబాబాద్‌కు చెందిన నేచర్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్, నేచర్ కేర్ ట్రస్ట్ చైర్మన్ బండారు శ్రీ వెంకట రమణ పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వాహనాలు, పరిశ్రమల...