గుడుంబా విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం..

గుడుంబా విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం.. *ఒకే రోజు ఆరు కేసులు నమోదు.. 54 లీటర్ల గుడుంబా స్వాధీనం.. *అక్రమ తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.. *గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ హెచ్చరిక కాకతీయ, గీసుగొండ: గుడుంబా అక్రమ తయారీ, విక్రయాలపై గీసుగొండ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఒకే రోజు ఆరు కేసులు నమోదు చేయడంతో పాటు 54 లీటర్ల నిషేధిత గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ మాట్లాడుతూ.. మండలంలో గుడుంబా తయారీ, విక్రయాలు,...