కేసు ఎత్తేస్తేనే కొనుగోళ్లు!

కేసు ఎత్తేస్తేనే కొనుగోళ్లు! ఏనుమాముల మార్కెట్‌లో వ్యాపారుల పంతం అడ్తి సెక్షన్‌ అధ్యక్షుడు లింగారెడ్డిపై కేసు ఉపసంహరణకు డిమాండ్‌ కలెక్టర్‌ సమావేశంలోనూ వెనక్కి తగ్గని వ్యాపారులు సోమవారం నుంచి కొనుగోళ్లు నిలిపివేయాలని తీర్మానం తూకాల్లో తేడాలు, అదనపు వసూళ్లపై నోటీసులే వివాదానికి మూలం వ్యాపారుల డిమాండ్‌తో రైతుల్లో ఆందోళన కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారుల ఆందోళన కొత్త మలుపు తిరిగింది. అడ్తి సెక్షన్‌ అధ్యక్షుడు లింగారెడ్డిపై మార్కెట్‌ అధికారులు నమోదు చేసిన కేసును ఉపసంహరించుకుంటేనే కొనుగోళ్లు చేపడతామని వ్యాపారులు పట్టుబడుతున్నట్లు...