వెంకటమ్మ కుటుంబాన్ని పరామర్శించిన యాదవ రెడ్డి

వెంకటమ్మ కుటుంబాన్ని పరామర్శించిన యాదవ రెడ్డి కాకతీయ, నెల్లికుదురు: ఇనుగుర్తి మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏలదండి వెంకట్ రెడ్డి తల్లి ఏలదండి వెంకటమ్మ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎదళ్ళ యాదవరెడ్డి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఏలదండి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఈ కష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం...