సజ్జనార్ చుట్టూ ఆరోపణల వలయం!
సజ్జనార్ చుట్టూ ఆరోపణల వలయం! రాజాసింగ్, సీబీఐ విచారణ డిమాండ్‌తో తెరపైకి పాత వివాదాలు ఆమ్ వే వ్యవహారంలో రూ.100 కోట్లకు పైగా అక్రమాలంటూ లేఖ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలో వేధించారన్న మాజీ సీబీఐ అధికారి స్వయంగా విచారించి ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించారన్న ఆరోపణలు సీబీ-సీఐడీ లేదా స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ ఆమ్వే, గోల్డ్ క్రెస్ట్ కేసుల దర్యాప్తు తీరుపైనా చర్చ కాకతీయ, తెలంగాణ బ్యూరో : మాజీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌పై ఆరోపణలు వరుసగా...