జాతీయ, రాష్ట్ర కౌన్సిళ్లలో వరంగల్‌ జర్నలిస్టులకు చోటు!

జాతీయ, రాష్ట్ర కౌన్సిళ్లలో వరంగల్‌ జర్నలిస్టులకు చోటు! టీయూడబ్ల్యూజే హెచ్‌-143 ఎన్నికల్లో పలువురికి ప్రాతినిధ్యం జాతీయ కౌన్సిల్‌కు 10 మంది ఎంపిక రాష్ట్ర కౌన్సిల్‌కు 17 మంది ఎన్నిక నూతన సభ్యులకు యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.ఆర్‌. లెనిన్  అభినందనలు కాకతీయ, వరంగల్ : ఉమ్మడి వరంగల్‌ జిల్లా జర్నలిస్టులకు టీయూడబ్ల్యూజే హెచ్‌-143 జాతీయ, రాష్ట్ర కౌన్సిళ్లలో ప్రాతినిధ్యం లభించడం సంతోషకరమని యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.ఆర్‌. లెనిన్‌ అన్నారు. నూతనంగా ఎంపికైన సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌...