ఉద్యమకారులకు సొంత ఇళ్లు లేవు
ఉద్యమకారులకు సొంత ఇళ్లు లేవు ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో సతమతం రాష్ట్ర సాధన కోసం సర్వస్వం కోల్పోయాం.. గుర్తింపు కరువైందని ఆవేదన 225 మంది ఉద్యమకారుల కుటుంబాల కన్నీటి గాథలు! రెండు దశల్లో ఉద్యమకారుల ఇళ్లకు వెళ్లి మనోగతం నమోదు మూడో దశ ఓదార్పు యాత్ర హనుమకొండ జిల్లాలో: గుడిమళ్ల రవికుమార్ కాకతీయ, హనుమకొండ : “తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వస్వం కోల్పోయిన ఉద్యమకారులకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తగిన గుర్తింపు, గౌరవం దక్కలేదు. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారు నేడు ఆర్థిక...