చేయూత పెన్షన్ల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు!
చేయూత పెన్షన్ల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు! 18న మంత్రి సీతక్క చేతుల మీదుగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి, కలెక్టర్ సత్యశారద కాకతీయ, వరంగల్ : నూతన చేయూత పెన్షన్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా సంగెం, గీసుగొండ మండలాలకు చెందిన...