రైతుల ధాన్యానికి భరోసా

రైతుల ధాన్యానికి భరోసా కాకతీయ, ఏటూరునాగారం : రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి మద్దతు ధర పొందాలని కాంగ్రెస్‌ నాయకులు సూచించారు. ఏటూరునాగారం మండలంలోని శంకరాజుపల్లి, గోగుపల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాలు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌ సూచనల మేరకు శంకరాజుపల్లిలో జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి గుడ్ల దేవేందర్‌, జిల్లా ఆత్మ...