పట్టభద్రుల పోరు.. పార్టీలకు అగ్నిపరీక్ష!
పట్టభద్రుల పోరు.. పార్టీలకు అగ్నిపరీక్ష! ఎన్రోల్మెంట్ నుంచే ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు - ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పట్టభద్రుల చుట్టూ రాజకీయ పార్టీల ప్రదక్షిణలు - కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వోత్తమ్‌రెడ్డి.. ప్రచారంలో సమన్వయ లోపంపై విమర్శలు - బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్‌రెడ్డి పేరు.. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు - బీజేపీలో డాక్టర్ వన్నాల వెంకటరమణ, డాక్టర్ తూటుపల్లి రవికుమార్ సహా పలువురి పోటీ - స్వతంత్రులుగా పాలకుర్తి అశోక్‌గౌడ్, డి. రవి నాయక్ ప్రచారం - బరిలోకి మెండెం...