కలెక్టర్ మేడమ్ ఆలోచించండి..!!
కలెక్టర్ మేడమ్ ఆలోచించండి..!! ఏనుమాములలో మార్కెటింగ్ అధికారులకు ఏదీ భరోసా..? నోటీసుల జారీపై వ్యాపారుల ఆగ్రహం.. కొనుగోళ్ల నిలిపివేతతో ఒత్తిడి వ్యాపారులు తప్పు చేసినా తప్పేం కాదా..? విధుల్లో ఉన్న అధికారిని దూషిస్తే వ్యక్తిగత అంశం ఎలా అవుతుంది..? వ్యాపారులతో కలెక్టర్ సమావేశంలో అధికారిపై వ్యాపారి దుర్భాషలాడిన అంశం సైడ్ ట్రాక్ అక్రమాలను బయటపెట్టినందుకు అధికారిని టార్గెట్ చేస్తారా..? ఇక నిక్కచ్చిగా వ్యవహరించే అధికారులకు ఏదీ సపోర్ట్..? కలెక్టర్ సత్యశారద యంత్రాంగానికి ఏం సందేశం ఇస్తున్నట్టు..? రైతులకు ఇబ్బంది కలగొద్దనే కలెక్టర్ ప్రయత్నం అభినందనీయం.....